చెన్నై ప్లేయర్స్‌తో ధోనీ చివరి ఫొటో… ఐపీఎల్‌కు గుడ్ బై చెప్పినట్టేనా…?
మిస్టర్ మాస్టర్ మైండ్, సీఎస్కేను ఐదు సార్లు ఛాంపియన్‌గా నిలిపిన తలా ఎంఎస్ ధోనీ ఎట్టకేలకు చెపాక్ గ్రౌండ్లో అడుగుపెట్టాడు. ప్లేయింగ్ 11లో లేకపోయినప్పటికీ సీఎస్కే జెర్సీ వేసుకుని చెపాక్‌లో దర్శనమిచ్చాడు.