GOOGLE vs CHAT GPT: గూగుల్ కు గుబులు పుట్టిస్తున్న చాట్ జిపిటి సాప్ట్ వేర్..!

ఆధునిక యుగంలో మరో మజిలి ఆవిష్కృతం అయ్యింది. నేడు టెక్నాలజీలో ఎటు చూసినా అందరి నోట వినిపించే మాట చాట్ జిపిటి. అసలు చాట్ జిపిటి అంటే ఏంటి..? ఎలా వాడాలి..? దేనికి ఉపయోగిస్తారు..? ప్రయోజనాలేంటి..? దుష్పయోజనాలేంటి..? దీని భవిష్యత్ ఎలా ఉండబోతుంది..? అనే విషయాలను ఇప్పుడు తెలుసుకుందాం. చాట్ జిపిటి గురించి తెలుసుకునే ముందు మనం చాట్ బాట్ గురించి తెలుసుకోవాలి. చాట్ బాట్ అంటే జొమాటో, రెడ్ బస్, ఫోన్ పే వంటి పలురకాలా […]

Post Published By: Srikar Creator
Updated : 6 February 2023, 7:30 AM IST

Published : 
  • 5 February 2023, 7:27 AM IST

Exit mobile version