29 బంతుల్లోనే హాఫ్ సెంచరీ, పంత్ అరుదైన రికార్డ్

సిడ్నీ టెస్ట్ రెండోరోజు ఆటలో వికెట్ కీపర్ రిషబ్ పంత్ బ్యాటింగ్ హైలెట్ గా నిలిచింది. టీ ట్వంటీ తరహాలో ఆడిన పంత్ ఆసీస్ బౌలర్లపై విరుచుకుపడ్డాడు. ఈ క్రమంలో కేవలం 29 బంతుల్లోనే హాఫ్‌ సెంచరీ మార్క్‌ను అందుకున్నాడు.

Post Published By: Vencateshg
Updated : 4 January 2025, 9:59 PM IST

Published : 
  • 4 January 2025, 9:59 PM IST

Exit mobile version