కెప్టెన్సీ నిలుపుకున్న హర్మన్ ప్రీత్ కివీస్ తో సిరీస్ కు భారత జట్టు ఇదే
భారత మహిళల జట్టు కెప్టెన్సీని హర్మన్ ప్రీత్ కౌర్ నిలుపుకుంది. టీ 20 ప్రపంచకప్ లో సెమీస్ చేరకుండానే ఇంటిదారి పట్టడంతో హర్మన్ ప్రీత్ సారథ్యంపై విమర్శలు వచ్చాయి. కొత్త కెప్టెన్ ను ఎంపిక చేస్తారని కూడా అనుకున్నారు.