యూట్యూబ్ స్టార్ హర్ష సాయి కేసులో పోలీసుల విచారణ వేగవంతం అయింది. హర్ష సాయిపై తాను చేసిన ఆరోపణలపై బాధితురాలు పోలీసులకు ఆధారాలు సమర్పించింది. ఇప్పటికే బాధితురాలికి వైద్య పరీక్షలు పూర్తి చేసారు.