ఉత్తరాఖండ్ రాష్ట్రంలోని ప్రముఖ పుణ్యక్షేత్రం అయిన చోటా చార్ ధామ్ యాత్రలో వరుస విషాద సంఘటనలు చోటు చేసుకుంటున్నాయి. మొన్న బద్రినాథ్ వెళ్తున్న ఓ ప్రైవేట్ వాహనం రుద్రప్రయాగ్ జిల్లాలోని అలకనంద నది సంగంలోకి వాహనం దూసుకెళ్లిన విషయం తెలిసిందే.. తాజాగా కేధార్ నాథ్ లో భారీ హిమపాతం జరిగింది. కేధార్ నాథ ఆలయం వెనకల ఉన్న భారీ మంచు కొండ ఒక్కసారిగా విరిగిపడిపోయింది.

Heavy snowfall in Kedarnath.. Avalanche breaking