దేశంలోనే ‘అతిపెద్ద’ డేటా లీక్ కేసుగా వర్ణించబడుతున్న వాటిలో, ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మీడియల్ రీసెర్చ్ ( ఐసీఎంఆర్ ) నుండి సేకరించబడిన 81.5 కోట్ల మందికి పైగా భారతీయుల వ్యక్తిగత వివరాలు ఆన్‌లైన్‌లో లీక్ అయ్యాయి అని న్యూస్ 18 నివేదికలో పేర్కొంది. ఒకే సారి 81.5 కోట్ల భారతీయులు వివరాలు డార్క్ వెబ్‌లో లీక్ అయినట్లు అమెరికాకు చెందిన సైబర్ సెక్యూరిటీ సంస్థ ‘రిసెక్యూరిటీ’ వెల్లడించింది.

How Aadhaar details of 81.5 crore people were leaked in Indias biggest data breach