బాక్సింగ్ అంటే ప్రపంచంలో ప్రతీ ఒక్కరికీ ఫస్ట్ గుర్తొచ్చే పేరు మైక్ టైసన్. కొత్తగా బాక్సింగ్ నేర్చుకునే చాలా మందికి ఆయన ఒక ఇన్స్‌పిరేషన్. బ్యాడ్ బాయ్ ఆఫ్ ది ప్లానెట్‌గా ఆయనను పిలుస్తారంటే ఆయన గేమ్ ఆడే విధానం ఎంత అగ్రెస్సివ్‌గా ఉంటుందో ఆలోచించుకోవచ్చు.
