రీ ఎంట్రీలో టైసన్ కు షాక్, యూట్యూబర్ చేతిలో ఓటమి
వరల్డ్ బాక్సింగ్ అనగానే ఠక్కున గుర్తొచ్చే పేరు మైక్ టైసన్..ఎన్నో ఏళ్ల పాటు తన పంచ్ పవర్ తో బాక్సింగ్ ను శాసించాడు. రింగ్ లో టైసన్ ఉన్నాడంటే ప్రత్యర్థి ఓటమి ముందే డిసైడ్ అయినట్టే…ఇలాంటి దిగ్గజ బాక్సర్ తన ప్రాభవాన్ని కోల్పోయి ఆటకు దూరమయ్యాడు.