hyderabad drugs: అప్పుడు అక్క.. ఇప్పుడు చెల్లి.. ఈసారి బజ్జీలు కాదు.. డ్రగ్సే..
నిజానికి అప్పుడు కూడా లిషి పేరు వినిపించింది. ఐతే అప్పుడు తాము చీజ్ బజ్జీలు తినడానికి అక్కడికి వెళ్లామని కుషిత చెప్పింది. దీంతో ఆ తర్వాత కుషిత కాస్త.. చీజ్ బజ్జీల పాపగా సోషల్ మీడియాలో ఫేమస్ అయింది.