HYDERABAD DRUGS CASE: ఈ నగరానికేమైంది.. డ్రగ్స్ కేసులో అల్లు అర్జున్ ఫ్రెండ్స్.. మొత్తం 9మంది..
వ్యాపారవేత్తలు గజ్జల వివేకానంద్, అబ్బాస్, కేదార్‌నాథ్, సందీప్, సెల్రబిటీలు శ్వేతతో పాటు.. లిశి, నీల్‌పైనా కేసు నమోదు అయింది. డ్రగ్స్ తీసుకున్న నిర్భయ్‌తో పాటు రఘు చరణ్‌పైనా పోలీసులు కేసు నమోదు చేశారు. అబ్బాస్ దగ్గర వివేకానంద డ్రగ్స్ కొనుగోలు చేసి.. పార్టీ చేసుకున్నట్లు తేలింది.