JANASENA CAMPAIGN: స్టార్‌ వ్యూహం.. హైపర్‌ ఆది, గెటప్‌ శ్రీనుకు పవన్‌ కీలక బాధ్యతలు

క్రికెటర్‌ అంబటి రాయుడు, పవన్‌ సోదరడు నాగబాబు, డాన్స్‌ మాస్టర్‌ జానీ, మొగలిరేకులు ఫేం సాగర్‌, 30 ఇయర్స్‌ ఇండస్ట్రీ పృథ్వీ, హైపర్‌ ఆది, గెటప్‌ శ్రీనుకు ఈ బాధ్యత అప్పగించారు. పార్టీ పెట్టినప్పటి నుంచీ నాగబాబు పవన్‌కు చేదోడువాదోడుగానే ఉంటున్నారు.

Post Published By: narender Thiru
Updated : 10 April 2024, 6:08 PM IST

Published : 
  • 10 April 2024, 6:08 PM IST

Exit mobile version