నేను కేకేఆర్ మనిషిని, భారీ ఆఫర్ రిజెక్ట్ చేసిన రస్సెల్
ఐపీఎల్ అంటేనే కమర్షియల్ లీగ్… ఇటు బీసీసీఐ నుంచి అటు ఫ్రాంచైజీల వరకూ… ఇటు ఆటగాళ్ళ నుంచి స్పాన్సర్ల వరకూ కాసుల వర్షం కురిపించే క్యాష్ రిచ్ లీగ్ ఇది… ఇలాంటి టోర్నీలో ఆడేందుకు ప్రపంచవ్యాప్తంగా ప్రతీ క్రికెటర్ ఎంతో ఆతృతగా ఎదురుచూస్తుంటాడు.