IMF REVEALS INDIAN ECONOMY 2023: అగ్రరాజ్యాలకంటే మన ఆర్థికవ్యవస్థల వృద్ది రేటు ఎక్కువ

ప్రపంచ ఆర్థిక వృద్ధి వచ్చే వార్షిక ఏడాది మరింత బలహీనంగా మారే అవకాశం ఉందని అంతర్జాతీయ ద్రవ్య నిధి సంస్థ (IMF) అంచనా వేసింది. ఇంటర్నేషనల్ మానెటరీ ఫండ్ వరల్డ్ ఎకనామిక్ అవుట్‌లుక్ నివేదికను విడుదల చేసింది. దీని ప్రకారం ప్రపంచ వృద్ధి 2022లో 3.4 శాతం ఉండగా.. అది 2023 వార్షిక సంవత్సరంలో 2.9 శాతానికి పడిపోతుందని తెలిపింది. ఇది 2024లో 3.1 శాతానికి పెరుగుతుందని ఐఎంఎఫ్ సూచాయిగా చెప్పింది. ప్రపంచ ఆర్థిక వృద్ధి మందగమనంలో […]

Post Published By: Srikar Creator
Updated : 31 January 2023, 7:19 AM IST

Published : 
  • 31 January 2023, 7:19 AM IST

Exit mobile version