dialnews telugu news
Google News Imgage
latest news telugu
5
  • ప్రారంభానికి ముస్తాబవుతున్న కేదార్‌నాథ్‌ క్షేత్రం
  • ప్రభాస్ ఫ్యాన్స్ ఇగో మీద కొట్టిన మంచు విష్ణు.. పాపం కన్నప్ప పరిస్థితి ఏంటో మరి..?
  • 14 ఏళ్ళకే ఐపీఎల్ లో శతకం ,వైభవ్ దెబ్బకు రికార్డులన్నీ బ్రేక్
  • బాలకృష్ణ, దిల్ రాజు, అల్లు అరవింద్.. లెక్కేసి మరీ పెట్టాడు.. ఎవరిని వదలని శ్రీ విష్ణు..!
  • Top story: భారత్‌తో పెట్టుకొని, అడుక్కు తింటున్న పాకిస్తాన్..!
  • హోమ్
  • తాజా వార్తలు
  • పాలిటిక్స్‌
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • సోషల్
  • ఫోటో గ్యాలరీ
  • క్రీడలు
  • వీడియోలు
  • బిజినెస్
    • Home » Tag » UNION BUDGET

#UNION BUDGET

India alliance leaders protest in parliament premises on central budget

Union Budget : కేంద్ర బడ్జెట్‌పై పార్లమెంట్‌ ఆవరణలో ఇండియా కూటమి నేతల నిరసన

July 24, 2024 | 03:34 PM

కేంద్ర ఆర్థికశాఖ మంత్రి నిర్మలా సీతారామన్‌ ప్రవేశ పెట్టిన బడ్జెట్‌పై ప్రతిపక్ష ‘ఇండియా’ కూటమి నేతలు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు.

Telangana assembly has four levels of security do you know why

Telangana Assembly : తెలంగాణ అసెంబ్లీకి నాలుగు అంచెల భ‌ద్ర‌త.. ఎందుకో తెలుసా..?

July 24, 2024 | 10:58 AM

తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు రెండోరోజు ప్రారంభమయ్యాయి. తెలంగాణ అసెంబ్లీకి నాలుగు అంచెల భ‌ద్ర‌త ఏర్పాటు చేశారు. భారీ బందోబ‌స్తు మ‌ధ్య మంగళవారం అసెంబ్లీ స‌మావేశాలు జ‌రిగాయి.

Ap take a breath the center is showering the state chandrababus efforts have paid off

Union Budget : ఏపీ.. ఊపిరి పీల్చుకో.. రాష్ట్రంపై కేంద్రం వరాల జల్లు.. ఫలించిన చంద్రబాబు ప్రయత్నాలు..

July 23, 2024 | 04:25 PM

గమ్యం లేని ప్రయాణం.. కాసులు లేని ఖజానా.. రాజధాని లేని రాష్ట్రం.. ఇలాంటి పరిస్థితుల మధ్య కూటమి అధికారంలోకి వచ్చింది. ముఖ్యమంత్రిగా చంద్రబాబు బాధ్యతలు తీసుకున్నారు. కేంద్రంలో ఎన్డీఏ సర్కార్ ఏర్పాటులో టీడీపీ చక్రం తిప్పే స్థాయికి చేరుకుంది. ఇలాంటి పరిస్థితుల మధ్య రాష్ట్రం ముఖచిత్రమ్ మారబోతుందా.. రాజధాని పట్టాలెక్కనుంది.

This budget introduced by finance minister nirmala sitharaman has brought relief to gold and silver buyers

Union Budget : తగ్గనున్న గోల్డ్ రేట్స్, మొబైల్స్.. విద్యార్థులు, యువతకు ఫుల్ బెనిఫిట్స్

July 23, 2024 | 03:47 PM

ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్‌ ప్రవేశపెట్టిన ఈ బడ్జెట్ బంగారం, వెండి కొనేవారికి ఊరట కలిగించింది. ఈ రెండింటిపై కస్టమ్స్ డ్యూటీని 6 శాతానికి తగ్గించడంతో గోల్డ్ రేట్లు తగ్గే అవకాశముంది. అలాగే మొబైల్ ఫోన్లు, ఛార్జర్లపైనా 15శాతం కస్టమ్స్ డ్యూటీ తగ్గింది. దాంతో మొబైల్ రేట్లు కూడా డౌన్ అవుతాయని అంటున్నారు.

Huge price reduction in central budget 2024 25 do you know what

Union Budget 2024-25 : కేంద్ర బడ్జెట్ లో భారీగా ధరలు తగ్గింపు.. వేటిపైనో తెలుసా..?

July 23, 2024 | 02:06 PM

కేంద్ర ప్రభుత్వం ప్రధాని నరేంద్ర మోదీ ఆధ్వర్యంలో వరుసగా 7వ సారి విజయవంతంగా పార్లమెంట్ లో బడ్జెట్ ప్రవేశ పెట్టారు కేంద్ర ఆర్ధిక శాఖ మంత్రి నిర్మాల సీతారమన్.

In the union budget minister nirmala sitharaman showed a stubborn hand to the employees

Income Tax : బడ్జెట్లో ఉద్యోగులకు నిరాశ.. ITలో మార్పులు ఏంటంటే

July 23, 2024 | 01:35 PM

కేంద్ర బడ్జెట్ లో మంత్రి నిర్మలా సీతారామన్ ఉద్యోగులకు మొండి చెయ్యి చూపించారు. ఐటీ స్లాబ్స్ లో మార్పులు చేస్తారని ఊహించిన ఉద్యోగులకు నిరాశే మిగిలింది. 2024- 25 సంవత్సరానికి పార్లమెంటులో పూర్తి స్థాయి బడ్జెట్ ప్రవేశపెట్టిన ఆమె... ఉద్యోగుల ఆదాయం పన్ను స్లాబ్స్ లో ఎలాంటి మార్పులు చేయలేదు.

Central approval of indias budget modi 3 0 burdet

India’s budget 2024-25 : భారత్ బడ్జెట్ కు కేంద్ర ఆమోదం.. మోదీ 3.0 బడ్జెట్..

July 23, 2024 | 01:12 PM

ప్రధాని నరేంద్ర మోదీ నేతృత్వంలో 2024-25 బడ్జెట్ కు కేంద్రమంత్రి మండలి ఆమోదం తెలిపింది. నిర్మలా సీతారామన్‌ వరుసగా ఏడోసారి బడ్జెట్‌ను ప్రవేశపెట్టారు.

Cm revanth met prime minister modi today meeting in a little while

CM Revanth,Modi : నేడు ప్రధాని మోదీతో CM రేవంత్‌ భేటీ.. మరికాసేపట్లో సమావేశం..

July 4, 2024 | 02:00 PM

తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఢిల్లీలో బిజీబిజీగా గడుపుతున్నారు. నిన్న ఢిల్లీకి చేరుకున్న సీఎం రేవంత్ రెడ్డి.. తెలంగాణ మంత్రివర్గ విస్తరణ, పీసీసీ ఛీఫ్ నియామకంపై అధిష్టాన ముఖ్యులతో భేటీ అయ్యారు.

Pm modi %e0%b0%aa%e0%b1%8d%e0%b0%b0%e0%b0%a7%e0%b0%be%e0%b0%a8%e0%b0%bf %e0%b0%a8%e0%b0%b0%e0%b1%87%e0%b0%82%e0%b0%a6%e0%b1%8d%e0%b0%b0%e0%b0%ae%e0%b1%8b%e0%b0%a6%e0%b1%80 %e0%b0%95%e0%b0%b0%e0%b1%8d

PM Modi: ప్రధాని నరేంద్రమోదీ కర్ణాటక పర్యటన ఖరారు

February 5, 2023 | 07:38 AM

Defence budget 2023 %e0%b0%b0%e0%b0%95%e0%b1%8d%e0%b0%b7%e0%b0%a3 %e0%b0%b0%e0%b0%82%e0%b0%97%e0%b0%be%e0%b0%a8%e0%b0%bf%e0%b0%95%e0%b0%bf %e0%b0%aa%e0%b1%86%e0%b0%a6%e0%b1%8d%e0%b0%a6%e0%b0%aa

DEFENCE BUDGET 2023: రక్షణ రంగానికి పెద్దపీట వేయకుంటే ముప్పు తప్పదా..?

January 31, 2023 | 08:39 AM

Latest News

  • ప్రారంభానికి ముస్తాబవుతున్న కేదార్‌నాథ్‌ క్షేత్రం
  • ప్రభాస్ ఫ్యాన్స్ ఇగో మీద కొట్టిన మంచు విష్ణు.. పాపం కన్నప్ప పరిస్థితి ఏంటో మరి..?
  • 14 ఏళ్ళకే ఐపీఎల్ లో శతకం ,వైభవ్ దెబ్బకు రికార్డులన్నీ బ్రేక్
  • బాలకృష్ణ, దిల్ రాజు, అల్లు అరవింద్.. లెక్కేసి మరీ పెట్టాడు.. ఎవరిని వదలని శ్రీ విష్ణు..!
  • Top story: భారత్‌తో పెట్టుకొని, అడుక్కు తింటున్న పాకిస్తాన్..!

Dial Telugu

  • About
  • Contact
  • Privacy Policy
  • Terms and conditions

Telugu News

  • Latest News
  • Politices
  • Entertainment
  • Photo Gallary
  • Sports

Trending News

  • TS Elections 2023
  • Big Boss 7

follow us

Google News Imgage
  • © 2026 All Rights Reserved | Powered by Veegam