Kedharnath: గర్భగుడిలో గలీజ్‌ పని..

ఆలయ గర్భగుడి అంటే పరమపవిత్రం. ప్రతీ హిందువుకు ప్రాణ సమానం. అలాంటి గర్భ గుడిలో వెర్రివేశాలు వేశారు ఓ మహిళ. పదకొండవ జ్యోతిర్లింగం కేదార్నాథ్‌ గర్భగుడిలో శివలింగం మీద డబ్బులు జల్లుతూ డాన్సులు చేశారు.

Post Published By: Srikar Creator
Updated : 20 June 2023, 4:46 PM IST

Published : 
  • 20 June 2023, 4:46 PM IST

Exit mobile version