కేంద్ర బడ్జెట్ లో మంత్రి నిర్మలా సీతారామన్ ఉద్యోగులకు మొండి చెయ్యి చూపించారు. ఐటీ స్లాబ్స్ లో మార్పులు చేస్తారని ఊహించిన ఉద్యోగులకు నిరాశే మిగిలింది. 2024- 25 సంవత్సరానికి పార్లమెంటులో పూర్తి స్థాయి బడ్జెట్ ప్రవేశపెట్టిన ఆమె… ఉద్యోగుల ఆదాయం పన్ను స్లాబ్స్ లో ఎలాంటి మార్పులు చేయలేదు.

In the Union Budget, Minister Nirmala Sitharaman showed a stubborn hand to the employees.