Income Tax slabs: ఆదాయ పన్నులోనూ అంకెల గారడీ

ఆదాయపన్ను… పాతదా… కొత్తదా… ? ఏ పన్ను పద్ధతిని ఎంచుకోవాలి…. ? బడ్జెట్ వచ్చేసింది. నిర్మలమ్మ అంకెల గారడీ ముగిసింది. బడ్జెట్ కేటాయింపుల సంగతి పక్కన పెడితే వేతన జీవులు ఎంతో ఆశగా ఎదురుచూసిన ఆదాయపన్ను మినహాయింపుల్లో నిర్మలమ్మ మార్కు మతలబు కనిపించింది. ఆదాయపన్ను శ్లాబుల్లో మార్పులు చేస్తున్నట్లు ప్రకటించారు. అయితే అందులోనూ మెలిక పెట్టారు. పాత పన్ను విధానాన్ని యథాతథంగా ఉంచారు. అందులో ఎలాంటి మార్పులు చేయలేదు. కానీ కొత్త పన్ను విధానంలో మాత్రం శ్లాబులను […]

Post Published By: Raju Cln
Updated : 4 February 2023, 7:25 AM IST

Published : 
  • 4 February 2023, 7:25 AM IST

Exit mobile version