ఐపీఎల్ 2025 సీజన్‍లో లక్నో సూపర్ జెయింట్స్ విన్నింగ్ రన్ కంటిన్యూ అవుతోంది. మధ్యలో కాస్త తడబడినా ఇప్పుడు టాప్ టీమ్స్ కు షాకిస్తూ అదరగొడుతోంది. తాజాగా డిఫెండింగ్ ఛాంపియన్ కోల్‍కతా నైట్‍రైడర్స్‌పై లక్నో అద్భుత విజయాన్ని అందుకుంది.