TOP STORY: నిజ్జర్ హత్య వెనుక బిష్ణోయ్ గ్యాంగ్ ఉందా ? విదేశాల్లో ఆపరేషన్లు చేసే సత్తా ఆ ముఠాకు ఉందా ?

భారత్, కెనడా మధ్య మరోసారి చిచ్చు రాజుకుంది. కెనడా ఎన్నికలు సమీపిస్తున్న వేళ…ఆ దేశ ప్రధాని జస్టిన్ ట్రూడో…తేనె తుట్టెను కదిపారు. నిజ్జర్ హత్య కేసులో భారత్ ను దోషిగా చూపెట్టి….ఎన్నికల్లో గెలుపొందడమే లక్ష్యంగా వ్యూహాలు అనుసరిస్తున్నారు.

Post Published By: Vencateshg
Updated : 16 October 2024, 11:18 AM IST

Published : 
  • 16 October 2024, 11:18 AM IST

Exit mobile version