Chandrayaan – 3: జాబిల్లికి చేరువలో చంద్రయాన్‌-3

భారతదేశం అత్యంత ప్రతిష్టాత్మకంగా ప్రయోగించిన చంద్రయాన్‌-3 జాబిల్లికి చేరువలో ఉంది. ఇప్పటి వరకూ దాదాపు 70 శాతం దూరాన్ని చేరుకుంది చంద్రయాన్‌-3. స్పేస్‌షిప్‌ను చంద్రుడి కక్ష్యలోకి ప్రవేశపెట్టే కీలక ఘట్టాన్ని ఇవాళ నిర్వహించబోతున్నట్టు ఇస్రో తెలిపింది.

Post Published By: Srikar Creator
Updated : 5 August 2023, 7:38 PM IST

Published : 
  • 5 August 2023, 7:38 PM IST

Exit mobile version