Balagam: గ్రూప్‌-4 ఎగ్జామ్‌లో బలగం సినిమాపై ప్రశ్న

చిన్న సినిమాగా రిలీజై భారీ విజయాన్ని అందుకుంది బలగం సినిమా. రెండు అతర్జాతీయ పురస్కారాలతో పాటు ఎన్నో అవార్డులు సొంతం చేసుకుంది. పిట్ట ముట్టడం అనే సాంప్రదాయం కాన్సెప్ట్‌తో వచ్చిన ఈ సినిమా ప్రేక్షకుల మనసు దోచుకుంది. ఆడియన్స్‌ను థియేటర్స్‌కు క్యూ కట్టేలా చేసింది.

Post Published By: Srikar Creator
Updated : 1 July 2023, 4:26 PM IST

Published : 
  • 1 July 2023, 4:26 PM IST

Exit mobile version