ఎవ్వరూ ఊహించని విధంగా తన నిర్ణయాలను ప్రకటించడంలో మాజీ కెప్టెన్ మహేంద్రసింగ్ ధోనీ (Mahendra Singh Dhoni) స్టైలే వేరు.. అంతర్జాతీయ క్రికెట్ (International cricket) కు వీడ్కోలు పలికినప్పుడూ హఠాత్తుగా నిర్ణయం వెల్లడించి ఆశ్చర్యపరిచాడు. ఇక ప్రస్తుతం ఐపీఎల్ లోనూ తన రిటైర్మెంట్ పై ఊరిస్తూనే ఉన్నాడు.

It will be announced soon.. Dhoni gave a hint on retirement..