ఐపీఎల్ మెగా వేలం వీళ్ళు అమ్ముడవడం కష్టమే
ఐపీఎల్ 18వ సీజన్ కు ముందు ఆటగాళ్ళ మెగా వేలం జరగనుంది. ఇటీవలే ఫ్రాంచైజీ ఓనర్లతో బీసీసీఐ సమావేశం నిర్వహించి పలు కీలక అంశాలపై కూడా చర్చించింది. మెగా వేలం ఖాయంగా జరగనున్న నేపథ్యంలో పలువురు ఆటగాళ్ళు తమ పాత ఫ్రాంచైజీలను వీడేందుకు సిద్ధమవుతున్నారు. అటు అన్ని ఫ్రాంచైజీలు కూడా తమ జట్ల కూర్పుపై ఫోకస్ పెట్టాయి. ఇదిలా ఉంటే పలువురు ప్లేయర్లకు మాత్రం మెగా వేలంలో షాక్ తగలడం ఖాయంగా కనిపిస్తోంది. కొన్ని అంచనాల ప్రకారం […]