ఒకప్పుడు… ఊ అంటే హెలికాప్టర్ ఎక్కే జగన్మోహన్ రెడ్డి ఇప్పుడు ఎంత దూరమైనా కార్లల్లోనే వెళ్తున్నారు. ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు జగన్ కాలు బయటపడితే హెలికాప్టర్ వచ్చి వాలేది.

Jagan Mohan Reddy used to ride in helicopters, but now he travels in cars no matter how far.