King Charles: బ్రిటన్ కింగ్‌కు కేన్సర్‌.. కోహినూర్ వజ్రం శాపమేనా..? భయపెడుతోన్న డైమండ్‌ చరిత్ర..

కోహినూర్ వజ్రం వల్లే.. కింగ్ ఛార్లెస్‌కు ఇలా జరిగిందంటూ.. డైమండ్‌ చరిత్రను గుర్తుచేసుకుంటున్నారు. కోహినూర్‌ డైమండ్‌ ధరించిన వాళ్లందరూ.. దారుణమైన స్థితిలో చనిపోయారు. ఆ వజ్రం దొరికినప్పటి నుంచి బ్రిటీష్‌ అధికారులు లూటీ చేసేంత వరకు ఇలాంటి సంఘటనలే కనిపించాయ్.

Post Published By: narender Thiru
Updated : 8 February 2024, 4:50 PM IST

Published : 
  • 8 February 2024, 4:50 PM IST

Exit mobile version