కొల్లాపూర్‌లో బర్రెలక్క పోటీ.. ఆమెపై దాడి అంశాలపై బీఆర్ఎస్ అభ్యర్థి, సిట్టింగ్ ఎమ్మెల్యే బీరం హర్షవర్దన్ రెడ్డి రియాక్ట్ అయ్యారు. దాడి చేసింది కాంగ్రెస్‌కు చెందిన వారేనని సంచలన ఆరోపణలు చేశారు. ఎన్నికల తర్వాత బర్రెలక్కకు ఉద్యోగం ఇప్పిస్తానని హామీ ఇచ్చారు.
