AP BJP: ఏపీ బీజేపీకి త్వరలో మరో షాక్?

అస్తశస్త్రాలు కూడగట్టుకుని రణరంగంలోకి దిగాల్సిన సమయంలో బీజేపీ… ఉన్న కొద్దిపాటి నేతలను కూడా పొగొట్టుకుంటోంది. పార్టీలో ఏం జరుగుతుందో అర్థం కావడం లేదన్న ఆవేదన…. ఎమ్మెల్యేగా పనిచేసిన నేత నోటి నుంచే బయటకొచ్చిందంటే ఆ పార్టీ పరిస్థితి ఏంటన్నది మనకు అర్థమవుతోంది.

Post Published By: Raju Cln
Updated : 21 February 2023, 3:55 PM IST

Published : 
  • 21 February 2023, 3:55 PM IST

Exit mobile version