AP BJP Tickets: సీనియర్లకు హ్యాండిచ్చిన బీజేపీ.. హడావిడి బ్యాచ్‌ని పక్కన పెట్టిన కమలం పెద్దలు..!
ఈ జాబితాలో పార్టీ కోసం అంత కష్టపడ్డాం.. ఇంత కష్టపడ్డాం అని చెప్పుకునే నేతలకు మాత్రం చోటు దక్కలేదు. దీంతో చాలా మంది సీనియర్లు డీలా పడ్డట్టే కన్పిస్తోంది. ముఖ్యంగా సోమువీర్రాజు, జీవీఎల్, మాధవ్, విష్ణువర్దన్ రెడ్డి, సత్యకుమార్ లాంటి వారి పేర్లు లిస్ట్‌లో లేవు.