Lok Sabha Elections 2024: లో‌క్‌సభ ఎన్నికల షెడ్యూల్ విడుదల రేపే.. నాలుగు రాష్ట్రాల అసెంబ్లీలకు కూడా

లోక్‌సభతోపాటు నాలుగు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలకు ఈసీ షెడ్యూల్ విడుదల చేయనుంది. ఆంధ్రప్రదేశ్​, అరుణాచల్​ ప్రదేశ్​, సిక్కిం, ఒడిశాల్లో అసెంబ్లీ ఎన్నికలు జరుగుతాయి. ఎన్నికల షెడ్యూల్​ని ఈసీ ప్రకటించిన వెంటనే.. దేశవ్యాప్తంంగా మోడల్​ కోడ్​ ఆఫ్​ కాండక్ట్​ అమల్లోకి వస్తుంది.

Post Published By: narender Thiru
Updated : 15 March 2024, 3:05 PM IST

Published : 
  • 15 March 2024, 3:05 PM IST

Exit mobile version