MAHALAKSHMI SCHEME: రూ. 500 సిలిండర్‌ పథకం ప్రారంభం.. కానీ, 3 కండీషన్లు..

ఆరు గ్యారంటీల్లో భాగమైన మహాలక్ష్మి పథకంలోని 5వందలకే గ్యాస్ సిలెండర్ హామీ అమలుకు ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఈ పథకం అమలుకు అర్హత, షరతులు ఇతర వివరాలతో కూడిన జీవో రిలీజ్ చేసింది. ముఖ్యంగా మూడు కండిషన్లు పెట్టింది.

Post Published By: narender Thiru
Updated : 27 February 2024, 8:23 PM IST

Published : 
  • 27 February 2024, 8:23 PM IST

Exit mobile version