Global Star, Mega Daughter : మహాలక్ష్మి ఆలయంలో మెగా డాటర్ పూజలు..

గ్లోబల్ స్టార్ రామ్ చరణ్, ఉపాసన దంపతులకు ఇటీవల ఓ పాప పుట్టిన విషయం తెలిసిందే. ఆమెకు క్లిన్ కారా అనే పేరు పెట్టారు. దీంతో రామ్ చరణ్ కొద్ది కాలం షూటింగ్‌కు బ్రేక్ ఇచ్చి తన కూతుర్ని చూసుకున్నాడు. ఇప్పటివరకు ఆ పాప ఫొటో బయటకు రాకుండా ఉపాసన, చరణ్ జాగ్రత్త పడ్డారు. అయితే ఇటీవల రామ్ చరణ్ దంపతులు కూతురిని తీసుకుని ముంబైకి వెళ్లారు దీనికి సంబంధించిన వీడియో నెట్టింట చక్కర్లు కొట్టింది.

Post Published By: Suresh Dialtelugu
Updated : 20 December 2023, 4:55 PM IST

Published : 
  • 20 December 2023, 4:55 PM IST

Exit mobile version