చేజేతులా మ్యాజిక్ మిస్సింగ్…!
టాలీవుడ్ సినీ ప్రియులకు ‘రంగస్థలం’ సినిమా అందించిన అనుభూతి అంత సులభంగా మర్చిపోలేనిది. మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ నటన, స్టార్ డైరెక్టర్ సుకుమార్ అద్భుతమైన టేకింగ్, వీటన్నింటికీ తోడు రాక్‌స్టార్ దేవిశ్రీ ప్రసాద్ అందించిన అద్భుతమైన సంగీతం