బాక్సింగ్ డే టెస్టు రెండో రోజు ఆస్ట్రేలియా స్టార్ బ్యాట్స్‌మెన్ స్టీవ్ స్మిత్ రికార్డు బద్దలు కొట్టాడు. మెల్‌బోర్న్ క్రికెట్ గ్రౌండ్‌లో స్మిత్ అద్భుత సెంచరీతో భారత బౌలర్ల పరిస్థితిని కఠినతరం చేశాడు.