Top story: 27 ఏళ్ల యోధుడి తో 58 ఏళ్ల ముసలోడి ఫైట్

ప్రపంచ వ్యాప్తంగా ఇప్పడందరి కళ్లు…ఆ బాక్సింగ్ ఫైట్ మీదే ఉన్నాయి. ఆ బాక్సింగ్ లో మ్యాచ్ లో మహాబలుడు గెలుస్తాడా ? లేదంటే ఇన్‌ఫ్లుయెన్సర్‌గా మారిన ప్రొఫెషనల్ బాక్సర్ జేక్ పాల్‌ విజయం సాధిస్తాడా ? అన్నది ఆసక్తికరంగా మారింది.

Post Published By: Vencateshg
Updated : 15 November 2024, 9:09 PM IST

Published : 
  • 15 November 2024, 9:09 PM IST

Exit mobile version