మంకీ ఫాక్స్… హైదరాబాద్ లో హై అలెర్ట్

మంకీ పాక్స్ అలర్ట్ తో అప్రమత్తమైన వైద్యాధికారులు… హైదరాబాద్ విమానాశ్రయంలో ప్రత్యేక మెడికల్ టీం ని ఏర్పాటు చేసారు. ఇంటర్నేషనల్ పాసింజర్లపై ప్రత్యేక నిఘా పెట్టారు. ఈ సందర్భంగా విమానాశ్రయంలో చేసిన ఏర్పాట్లను డీఎంఅండ్ హెచ్ వో డాక్టర్ జగదీశ్వరరావు పరిశీలించారు.

Post Published By: Vencateshg
Updated : 12 September 2024, 11:47 AM IST

Published : 
  • 12 September 2024, 11:47 AM IST

Exit mobile version