Naveen Reddy : ఎట్టకేలకు ఓ ఇంటివాడయ్యాడు..

మిస్టర్ టీ ఫౌండ‌ర్ (Mr T Founder).. నవీన్ రెడ్డి (Naveen Reddy) ఇప్పుడు అనూహ్యంగా మళ్ళీ వార్తల్లో నిలిచాడు. జబర్దస్త్ (Jabardasth) కమెడియన్‌ని పెళ్లి చేసుకొని మరోసారి హాట్ టాపిక్ అయ్యాడు ఈ యంగ్ బిజినెస్ మ్యాన్. వైశాలి రెడ్డి (Vaishali Reddy) కిడ్నాప్ వ్యవహారం అప్పట్లో సంచలనంగా మారింది.

Post Published By: Suresh Dialtelugu
Updated : 2 March 2024, 4:40 PM IST

Published : 
  • 2 March 2024, 4:40 PM IST

Exit mobile version