వైసీపీ ఎంపీ మిథున్ రెడ్డి.. తన బృందంతో కలిసి ముద్రగడతో చర్చలు జరిపింది. సీఎం హామీలను ముద్రగడకు మిథున్ వివరించారు. రాబోయే ఎన్నికల్లో నెల్లూరు ఎంపీగా విజయసాయి రెడ్డి గెలిస్తే.. ఆయన ఖాళీ చేసే రాజ్యసభ స్థానాన్ని ముద్రగడకు ఇస్తామని జగన్ హామీ ఇచ్చినట్లు తెలుస్తోంది.
