ఇండియన్ ప్రీమియర్ లీగ్ వేలంలో…తెరవెనుక తతంగం నడుస్తోందా ? గంటల్లో వేలం పాటలోకి వచ్చే ఆటగాళ్ల జాబితా మారిపోతోందా ? అన్ సోల్డ్ అన్నవారే…అనూహ్యంగా టీంల్లోకి వచ్చేస్తున్నారా ? ఐపీఎల్ వేలంలోనూ రెకమెండేషన్లు నడుస్తున్నాయా ?