Tollywood: టాలీవుడ్‌లో మరో విషాదం

టాలీవుడ్‌ను విషాదాలు వెంటాడుతున్నాయ్. ప్రముఖ సంగీత దర్శకుడు రాజ్‌ కన్నుమూశారు. గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన.. ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ప్రాణాలు విడిచాడు. రాజ్‌ అని పేరు చెప్తే గుర్తుకు రాకపోవచ్చు కానీ.. రాజ్‌ – కోటి అంటే అందరూ గుర్తుపట్టేస్తారు. ఈ ద్వయం అంత ఫేమస్‌. కోటితో కలిసి చాలా సినిమాలకు రాజ్‌ మ్యూజిక్ అందించాడు.

Post Published By: Srikar Creator
Updated : 21 May 2023, 5:30 PM IST

Published : 
  • 21 May 2023, 5:30 PM IST

Exit mobile version