హోటల్ డ్రగ్స్ (Hotel Drug) కేసులో ఇంకో ట్విస్ట్. ఈ కేసులో నిందితురాలైన యూట్యూబర్, షార్ట్ ఫిల్మ్స్ నటి లిషిత కనిపించట్లేదట. ఆమె సోదరి, టాలీవుడ్ (Tollywood) హీరోయిన్ కుషిత పోలీసులకు కంప్లయింట్ చేసింది. డ్రగ్స్ కేసులో A8 గా ఉన్న లిషిత విచారణకు రావాలని పోలీసులు ఆమె ఇంటికి నోటీసులు కూడా పంపారు.

My sister is missing!.. Kushita complains to the police