New Criminal Laws: భారతీయ న్యాయశాస్త్రంలో కొత్త చట్టాలు.. అమలు ఎప్పటినుంచంటే

ఎప్పటినుంచో అమల్లో ఉన్న ఐపీసీ, సీఆర్‌పీసీ, ఎవిడెన్స్ యాక్ట్ చట్టాల స్థానంలో కొత్త చట్టాల్ని కేంద్రం తీసుకొచ్చింది. వీటి బదులు భారతీయ వ్యవస్థను ప్రతిబింబించేలా.. భారతీయ న్యాయ సంహిత, భారతీయ నాగరిక సురక్ష సంహిత, భారతీయ సాక్ష్య అధినియం అనే మూడు చట్టాల్ని కేంద్రం రూపొందించింది.

Post Published By: narender Thiru
Updated : 24 February 2024, 6:52 PM IST

Published : 
  • 24 February 2024, 6:52 PM IST

Exit mobile version