Central Vista: నూతన సువిశాల పార్లమెంట్ భవన సుందర దృశ్యాలు..

బీజేపీ ప్రతిష్టాత్మకంగా తీసుకొని అత్యంత అధునాతనమైన హంగులతో నిర్మించిన భవంతి సెంట్రల్ విస్తా. ఈ నూతన పార్లమెంట్ భవనాన్ని మే 28న ప్రారంభోత్సవం చేయనున్నట్లు కేంద్రం ప్రకటించింది. గతంలో కంటే కూడా అధిక మంది సభ్యులు కూర్చునే విధంగా సీట్లు ఏర్పాటు చేశారు.

Post Published By: Srikar Creator
Updated : 24 May 2023, 5:11 PM IST
1 / 16 \"Zoom\"ఉభయ సభల్లోనికి ప్రవేశించే ప్రదానద్వారం
2 / 16 \"Zoom\"ఈ నెల 28న ప్రారంభోత్సవానికి నోచుకోనున్న నవనిర్మాణ సుందర కళాత్మకమైన చట్టసభల భవంతులు
3 / 16 \"Zoom\"దాదాపు అన్ని పనులు పూర్తి చేసిన అధికారులు, కార్మికులు
4 / 16 \"Zoom\"పార్లమెంట్ భవంతిపై  నాలుగు సింహాల రాజముద్ర
5 / 16 \"Zoom\"గతంలోని చట్ట సభలు ఇలా ఉండేవి
6 / 16 \"Zoom\"బయట నుంచి తీసిన డ్రోన్ షాట్ చిత్రం
7 / 16 \"Zoom\"భవిష్యత్ తరాలను దృష్టిలో ఉంచుకొని భవన నిర్మాణాన్ని ప్రత్యేక హంగులతో రూపొందించారు
8 / 16 \"Zoom\"గతంలో కంటే ఎక్కువ మంది సభ్యులు కూర్చునే విధంగా సీటింగ్ ఏర్పాటు
9 / 16 \"Zoom\"సువిశాలంగా అందమైన ఇంటీరియర్ తో కనిపిస్తున్న రాజ్యసభ మీటింగ్ హాలు
10 / 16 \"Zoom\"నిర్మాణ పనులను గురించి ఆర్కెటెక్ లను అడిగి తెలుసకుంటున్న చిత్రం
11 / 16 \"Zoom\"నిర్మాణ బాధ్యతలు దగ్గరుండి పర్యవేక్షిస్తున్న ప్రధాని మోదీ
12 / 16 \"Zoom\"విద్యుత్ కాంతులతో దేదీప్యమానంగా వెలిగిపోతున్న లోనికి ప్రవేశించే కారిడార్
13 / 16 \"Zoom\"సువిశాల భవనాలు ఏర్పాటు
14 / 16 \"Zoom\"గోడలపై రంగురంగుల కళా నైపుణ్యం
15 / 16 \"Zoom\"మోదీ సర్కార్ నిర్మించిన ఉభయసభలు
16 / 16 \"Zoom\"భారతదేశానికే తలమానికం

Published : 
  • 24 May 2023, 5:11 PM IST