Weather update : రాబోయే 5రోజులు వానలే వానలు.. చల్లచల్లని కూల్‌ కూల్‌..

ఎండలతో అల్లాడిపోయిన తెలుగు రాష్ట్రాల జనాలకు వరుణుడు కాస్త రిలాక్సేషన్‌ ఇచ్చాడు. ఒక్కసారిగా కురుస్తున్న భారీ వర్షాలతో.. జనాలు రిలీఫ్ అవుతున్నారు.

Post Published By: Suresh Dialtelugu
Updated : 17 May 2024, 5:00 PM IST

Published : 
  • 17 May 2024, 5:00 PM IST

Exit mobile version