Tamil Nadu, NIA, Raids : తమిళనాడులో ఎన్ఐఏ సోదాలు.. 8 జిల్లాల్లో.. 27చోట్ల దాడులు..

తమిళనాడు (Tamil Nadu) లో ఎన్‌ఐఏ (నేషనల్‌ ఇన్వెస్టిగేషన్‌ ఏజెన్సీ) (National Investigation Agency) సోదాలు కొనసాగుతున్నాయి. శనివారం తెల్లవారుజాము నుండి రాష్ట్రంలోని 8 జిల్లాల్లో అధికారులు ముమ్మరంగా తనిఖీలు నిర్వహిస్తున్నారు. కోయంబత్తూరు, చెన్నై, తిరుచ్చి సహా 27 ప్రాంతాల్లో అధికారులు ఏకకాలంలో సోదాలు (raids) చేస్తున్నారు.

Post Published By: Suresh Dialtelugu
Updated : 10 February 2024, 11:57 AM IST

Published : 
  • 10 February 2024, 11:57 AM IST

Exit mobile version