Nitish Kumar‌: తొమ్మిదోసారి బిహార్ సీఎంగా నితీష్.. మండిపడుతున్న విపక్షాలు

గవర్నర్‌కు సీఎంగా రాజీనామా సమర్పించిన నితీష్.. తర్వాత బీజేపీ మద్దతుతో సీఎంగా ప్రమాణం చేయడం విశేషం. ఈ మేరకు నితీష్‌కు మద్దతు ఇస్తున్నట్లు బీజేపీ లేఖ సమర్పించింది. దీంతో నితీష్‌తో సీఎంగా గవర్నర్ ప్రమాణం చేయించారు.

Post Published By: narender Thiru
Updated : 28 January 2024, 5:54 PM IST

Published : 
  • 28 January 2024, 5:54 PM IST

Exit mobile version