క్రికెట్,సినిమా రెండింటికీ మన దేశంలో మోస్ ఫాలోయింగ్ ఉంది… అందుకే ఆ సెలబ్రిటీల స్టైల్స్ వీళ్ళు… వీరి స్టైల్స్ వాళ్ళు ఫాలో అవుతూ అభిమానులను ఎంటర్ టైన్ చేస్తూంటారు.