వరల్డ్ క్రికెట్ లో అనిశ్చితికి మారు పేరు పాకిస్థాన్ జట్టే… ఎందుకంటే ఆ జట్టు ఎప్పుడు ఎలా ఆడుతుందో ఎవ్వరూ చెప్పలేరు.. ఒక్కోసారి తన కంటే చిన్న జట్ల చేతిలో ఓడిపోతుంటుంది.. మరోసారి తన కంటే మెరుగ్గా ఉన్న టీమ్స్ పై గెలుస్తూ ఉంటుంది..