Sunrisers Hyderabad: కేకేఆర్‌తో తొలి మ్యాచ్.. సన్‌రైజర్స్ బోణీ కొడుతుందా..?
ఆస్ట్రేలియాకు కెప్టెన్‍గా గతేడాది వన్డే ప్రపంచకప్, టెస్టు చాంపియన్‍షిప్ టైటిళ్లను అందించిన కమిన్స్.. ఐపీఎల్‍లోనూ ఎస్ఆర్‌హెచ్‍ను సక్సెస్‍ఫుల్‍గా ముందుకు నడిపిస్తాడని ఫ్యాన్స్ ఆశతో ఉన్నారు. గత ఐపీఎల్ లో హైదరాబాద్ జట్టు పాయింట్ల పట్టికలో చివరి స్థానంలో నిలిచి తీవ్రంగా నిరాశపరిచింది.