కేరళలో ఓనం పండుగను అంగరంగ వైభవంగా జరుపుకున్నారు. ఈ కార్యక్రమానికి కేరళ ముఖ్యమంత్రి పినరయ్ విజయన్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. సాంప్రదాయ కళా, నృత్యాలను ప్రదర్శించిన అతివలు.

కేరళ సాంప్రదాయ పండుగ ఓనమ్ సందర్బంగా విద్యుత్ కాంతులతో అలంకరించిన అసెంబ్లీ
ఈ వేడుకల్లో పాల్గొన్న ముఖ్యమంత్రి పినరయ్ విజయన్
పుష్పాలతో అందమైన ముగ్గులు వేసి అలంకరించారు
చప్పట్టు కొడుతూ ఆడిపాడుతున్న అతివలు
ప్రభుత్వ కార్యాలయాల్లో అధికారికంగా ఏర్పాటు చేసిన సాంస్కృతిక కార్యక్రమాలు
ఏనుగులను అందంగా ముస్తాబు చేసిన దృశ్యం
కేరళ సాంప్రదాయ నృత్యం చేస్తున్న అమ్మాయిలు
పులి వేషాలు వేసుకొని రోడ్లపై సందడి చేస్తున్నారు
కేరళ డ్రమ్స్ కి స్టెప్పులేస్తూ సందడి చేశారు
వివిధ రకాల వేషధారణలతో కనువిందు చేశారు